Lyrics

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది money, money అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది money, money పచ్చనోటుతో life-u లక్ష link-uలు పెట్టుకుంటుందని అంది money, money పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది money, money కాలం ఖరీదు చేద్దాం పదండి అంది money, money తైలం తమాష చూద్దాం పదండి అంది money, money డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది money, money అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది money, money ఇంటద్దె కట్టావా నా తండ్రి, no entry వీధి వాకిట్లో దొంగల్లే దూరాలి silentలి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో అందుకే పదా brother money వేటకీ అప్పుకే పదా brother ప్రతీ పూటకీ रोटी कपडा room-u అన్నీ Rupee రూపాలే సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది money, money అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది money, money ప్రేమించుకోవచ్చు దర్జాగా pictureలో పేద heroలా Dreamఇంచుకోవచ్చు ధీమాగా dramaలో ప్రేమ storyలా Park-uలో కనే కలే ఖరీదైనదీ Black-uలో కొనే వెలే cini ప్రేమదీ చూపించరుగా free show వేసి ప్రేమికులెవ్వరికీ జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది money, money అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది money, money కాలం ఖరీదు చేద్దాం పదండి అంది money, money తైలం తమాష చూద్దాం పదండి అంది money, money డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా
Writer(s): Sirivennala Seetharama Shastry, Sri Maruthi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out