Music Video

Akkineni Akkineni Full Video Song || Akhil-The Power Of Jua || Akhil Akkineni, Sayesha, Nagarjuna
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Divya Kumar
Divya Kumar
Performer
Bhargavi
Bhargavi
Performer
Uma Neha
Uma Neha
Performer
Mohana
Mohana
Performer
Anup Rubens
Anup Rubens
Performer
Akhil Akkineni
Akhil Akkineni
Actor
Sayyeshaa Saigal
Sayyeshaa Saigal
Actor
COMPOSITION & LYRICS
Krishna Chaitanya
Krishna Chaitanya
Lyrics

Lyrics

నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching Gold-u ring-u చూడు matching matching నా gold-u రంగు నీకు matching matching నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching Gold-u ring-u చూడు matching matching నా gold రంగు నీకు matching matching నీ phone ring tone-u (Matching matching) ఆ tone లోని మత్తు (Matching matching) మత్తె ఎక్కించు scent-u (Matching matching) నా sentiment-u కూడా (Matching matching) Scent ఓ decent ఓ నీతోనే match అవ్వని అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి King-u నేను queen నువ్వు matchingలే మన kingdom నీకు నాకు matchingలే Moon నేను light నువ్వు matchingలే నా moonlight smile నీతో matchingలే Song నేను tune నువ్వు matchingలే నాతోనే నువ్వు tune అయితే matchingలే నీ చెంగు చెంగంటు నీ వెంటే running, मुझको ले जारे అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ Sun నువ్వు sign నేను matchingలే నీకు నాకు sunsign matchingలే Sweet నేను hot నువ్వు matchingలే నా sweetheart నువ్వు అయితే matchingలే Rose నేను milk నువ్వు matchingలే నీ rosemilk dance నాతో matchingలే రోజుకు ఒక్క sweet ఇచ్చుకుంటూ treat నాకు తిప్పు ఊరంతా అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching Gold-u ring-u చూడు matching matching నా gold రంగు నీకు matching matching
Writer(s): Anup Rubens, Krishna Chaitanya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out