Credits

PERFORMING ARTISTS
Anup Ruben
Anup Ruben
Performer
Narasimha Nayak
Narasimha Nayak
Performer
COMPOSITION & LYRICS
Anup Ruben
Anup Ruben
Composer
Pandu Prem Kumar
Pandu Prem Kumar
Lyrics

Lyrics

హలలూయా హలలూయా హలలూయా హో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభుయేసును మనం చూడాలిరో పశుల తొట్టెలో పవళించెరో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసును మనం చూడాలిరో పశుల తొట్టెలో పవళించెరో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో దేవుడే దీనుడై దిగి వచ్చేను మనకోసం దేవుడే దీనుడై దిగి వచ్చేను మనకోసం హో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసును మనం చూడాలిరో పసుల తొట్టెలో పవళించెరో హా కాలము పరిపూర్ణమాయేనురో దేవుడు తన కుమారుని పంపేనురో పాపము పరిపక్వమాయేనురో పాపముకు ప్రాయశ్ఛిత్తము చేసేనురో మనిషికి రక్షణ తెచ్చేనురో లోక రక్షకుడై నిలిచేనురో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో హో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసును మనం చూడాలిరో పసుల తొట్టెలో పవళించెరో శ్రీ యేసుండు శ్రీ యేసుండు శ్రీ యేసుండు జన్మించె రేయిలో శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేడు పాయక బేతలహేమ యూరిలో నేడు పాయక బేతలహేమ యూరిలో హా దీనులను పైకి లేవనెత్తేనురో ప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురో దైవ మానవ, సమ సమాజములో దేవుని రాజ్యము స్థాపించెరో పేదలు ప్రభువులు కలవాలిరో క్రిస్మస్ పండుగ చేయాలిరో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
Writer(s): Anup Rubens, Pandu Prem Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out