Lyrics

దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే ఇక నా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ప్రాణమున్నది మనసు తను లేని జీవితం బొరుసు పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు ఆమె పేరునే మనసు అరె మాటిమాటికి తలుచు ఆమె కోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే ఆమె కళ్ళలో మెరుపు అరె ఆమె నవ్వు మైమరుపు ఆమె ఊహలో, ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు ఆమె కోసమీ బ్రతుకు మది ఆమె కోసమే వెతుకు ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే హే హే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే ఇక నా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
Writer(s): R.p. Patnaik, Kulashekhar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out