Lyrics

నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని దేవాది దేవుని దివ్య సుందరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీత రాఘవుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీత రాఘవుని నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని నిర్మలాకారుని నిఖిలాగా హరుని ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని నిర్మలాకారుని నిఖిలాగా హరుని ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని భోదతో పలుమారు పూజించి నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని భోదతో పలుమారు పూజించి నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని జగమెలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నా మానోహరుని
Writer(s): Tyagaraja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out