Music Video

Jagadapu Chanavula BY G Balakrishnaprasad | ANNAMAYYA KEERTHANALU | ANNAMAYYA SONGS
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
G Balakrishnaprasad
G Balakrishnaprasad
Performer
COMPOSITION & LYRICS
G Balakrishnaprasad
G Balakrishnaprasad
Composer
Annamacharya
Annamacharya
Songwriter

Lyrics

జగడపు జనవుల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన బుప్పొడి జాగర బతిపై చల్లే రతివలు జాజర జల్లన బుప్పొడి జాగర బతిపై చల్లే రతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర భారపు కుచముల పైపైగడు సింగారము నెరపెడి గంధవొడి భారపు కుచముల పైపైగడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై చిందగ బడతులు సారెకు జల్లేరు జాజర చేరువ పతిపై చిందగ బడతులు సారెకు జల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర బింకపు గూటమి పెనగేటి చమటల పంకపు పూతలపరిమళము బింకపు గూటమి పెనగేటి చమటల పంకపు పూతలపరిమళము వేంకటపతిపై వెలదులు నించేరు వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out