Lyrics

मेरा नाम యాదమ్మ నే నే మెహర్బానీ చూడనమ్మ యాదమ్మ యాదమ్మో యాదమ్మో ఆకులోరా యాదమ్మో యాదమ్మో (పప్పర పప్పర పప్పర పప్పర) నీతోడు నీకుంటే యాదమ్మో నీ కంటే ధన్యున్ని నే యాదమ్మో (పప్పర పప్పర పప్పర పప్పర) కలువల కూసుంటే పిల్లో ఎత్తక పోతడులే ఒంటిగ నువ్వుంటే ఊళ్లో కళ్లన్నీ నీ మీదనే అయినోడు కానోడు ఆశ పడతడే నిన్నే చూస్తే పసి పోరడైన ఆగమైతడే ఆ సందు ఈ సందు ఎటు చూడు సందడే పిల్లో నీ అందం చూస్తే గూటికెళ్లు మింగుడే యాదమ్మో యాదమ్మో యాదమ్మో యాదమ్మో నువ్ అలగు piece-eh యాదమ్మ నీ figure చూసి ఫిదా అయ్యి పిచ్చోలయినం యాదమ్మ ఎందై ఎందై యో ఎందయ్యో నీ ఎత్తులేందయ్యో నా సోయి నాకుంది శీనయ్యో నీ సోది ఆపయ్యో నా పెళ్లి చెయ్యంగా ఇంట్లో పెద్దలు ఉన్నారు మా చుట్టు పక్కాలా రోజూ అడుగుతు ఉన్నారు నీ ముల్లేం పోతుంది నా పెళ్లి ఆగితే పోయి కల్లంలో పడతవ్ चल రెండు పీకితే పనిపాటా లేనోల్లంతా ప్రశ్నలడిగితే నేను చెప్పను जरा తెల్సుకొయ్య యాదమ్మ సంగతే ఏడాదికోసారి యాదమ్మో లోకాన జాగారం యాదమ్మ మన ఊళ్లో నీకోసం యాదమ్మో రోజూ జాగారం యాదమ్మ ఒంటిగ నీకెట్టా night-u నిద్దర పట్టేను ఆ దెవులాటతోనే పోరలు ఆగం అయ్యేను నువ్ కనపడని రోజు ఊరు సిమ్మ సీకటే అన్నం నీళ్లున్న అందరికీ ఏదో కట కటే యాదమ్మో యాదమ్మో నువ్ అలగు piece-eh యాదమ్మ నీ figure చూసి ఫిదా అయ్యి పిచ్చోలయినం యాదమ్మ మీ అయ్యకే లేదు నీకందాల సుందరి కావాలా మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగె నూనేలా నిద్దర రాకుంటే ఆది గత్తర జబ్బేమో RMP sir-u వస్తడు మందులు వాడమను ఏ పిల్లా ఎంట పడితే అసలు పడదురో నీ talent-u సూపి ప్రేమలోన దింపరో యాదమ్మ భూమి పైన అలగు piece-u రో ఉత్త మాటలతో ఊరుకోదూ ఊర mass-u రో నీ ఇంటి ముందరో యాదమ్మో రోజంతా దండోర యాదమ్మా MLAల కన్నా ఎక్కువ నీ ఎనక సాగేనే జాతర పెళ్లి కానోళ్లకు పిల్లో నువ్వే కావాలే పెళ్లై పోయినోళ్లు ఉన్నదంతా నీకిచ్చి వెళ్లాలే శ్రీదేవి సౌందర్య రోజులప్పుడు ఏది ఏమైనా యాదమ్మ రోజులిప్పుడు పైపైన అందాలు ఓరయ్యో పది రోజులాటేరో నా ఇల్లు నా గుణము చూడాలే ఉండదు తేడాలే అయ్యేది ఎట్టాగైనా అయితనంటనే పిల్లా మనిషంటే ఉండాలంట కళాపోషణే ఎడ్డోని ముందు నేనేం రాగం తీద్దునే ఎడ్డెం అంటే నువ్ తెడ్డెం అంటే నేనేం చేద్దునే యాదమ్మో యాదమ్మో యాదమ్మో యాదమ్మో నువ్ అలగు piece-eh యాదమ్మ నీ figure చూసి ఫిదా అయ్యి పిచ్చోలయినం యాదమ్మ ఆ... चल పోరా भई
Writer(s): Charan Arjun Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out