Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Jakes Bejoy
Jakes Bejoy
Performer
Sanjith Hegde
Sanjith Hegde
Performer
Krishna Lasya Muthyala
Krishna Lasya Muthyala
Performer
Nani
Nani
Actor
Priyanka Arul Mohan
Priyanka Arul Mohan
Actor
S.J. Surya
S.J. Surya
Actor
Sai Kumar P
Sai Kumar P
Actor
Vivek Athreya
Vivek Athreya
Conductor
COMPOSITION & LYRICS
Jakes Bejoy
Jakes Bejoy
Composer
Mohan Rajan
Mohan Rajan
Lyrics
PRODUCTION & ENGINEERING
D. V. V. Danayya
D. V. V. Danayya
Producer

Lyrics

అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్నలా నేడు లేదే కారణం తెలుసుకోవడానికని పిలిచినా పలకదే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే కల్లోలం కమ్మేసే అంతా నీవలనే కల్లారా నువ్వే నవ్విన క్షణమునే నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచెలే హే కలలకే వేల తలుకుకే నువ్వు కనబడే దాక కలలే ఇరువురి చేతిలోని రేఖలన్నీ ముడిపడే రాత బలపడే విడి విడి దారులేమో వీడిపోని జంటై కదిలే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఉల్లాసం ఉరికే ఎదలో మనకే మనమే ఎవరో
Writer(s): Jakes Bejoy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out