Credits

PERFORMING ARTISTS
Sounds of the Nations India Band
Sounds of the Nations India Band
Performer
COMPOSITION & LYRICS
Sounds of the Nations India Band
Sounds of the Nations India Band
Songwriter

Lyrics

శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా... బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా... బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్య నా స్నేహితుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్య నా స్నేహితుడా బలవంతుడా
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out