Lyrics

కడుపు తీపిని కన్న తల్లియే కడతేర్చి పసిపాప ప్రాణాలే పణముగా చేసెనా కర్మబంధం బాపు కైవల్య రూపిణి ధర్మ నిర్వహణకై బంధీగ మారెనా అభము శుభమెరగని చిన్నారి దీపం అమ్మ చేతుల జారీ అయ్యే బలిదానం మాతృ హృదయంలోన ప్రళయ బడవానరం రక్షా కదికి ఇదే పరీక్షా సమయం కన్నీరు మున్నీరుగా ఏడ్చే జల దేవత జగన్మాత స్థితి చూసి కుమిలే ప్రతి దేవతా జగన్మాత స్థితి చూసి కుమిలే ప్రతి దేవతా
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out