Featured In

Credits

PERFORMING ARTISTS
Chitra
Chitra
Performer
Prasannasa raj
Prasannasa raj
Performer
COMPOSITION & LYRICS
S. V. Krishna Reddy
S. V. Krishna Reddy
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

జిల్ జిల్ జిల్ జిల్లని ఊగింది యేటి నీళ్లలో తడిసేటి ప్రాయం జుమ్ జుమ్ జుమ్ జుమ్మని మోగిందా కన్నె గుండెలో కాంబోజి రాగం ముద్దుల మరిదిగారు మీరు నాకిక దొరికిపొయినారు మనసును ఎవరు దొచినారు చెప్పక తప్పదండి తమరు అమ్మో మొత్తానికి ఘనకార్యం చేసారు జిల్ జిల్ జిల్ జిల్లని ఊగిందా యేటి నీళ్లలో తడిసేటి ప్రాయం పక్కింట్లో అక్కాచెల్లెలు లెక్కేస్తే మొత్తం ముగ్గురు ఉన్నారమ్మ వినుకో ఓ వదినమ్మ వాళ్లలో అంజలి చిన్నది గుండెల్లో కొలువై ఉన్నది చిలికేనమ్మా నాపై తొలకరి ప్రేమ అన్ని తెలిసిన పెద్ద దానివి ఆలకించవమ్మా అన్నగారికి చిన్న మాటని చెవిన వెయ్యవమ్మా ప్రేమకు పచ్చ ముద్ర వేసి పెళ్లికి మంచి తిధిని చూసి నన్ను ఒక్క ఇంటివాడ్ని చేసి మీరిక వెళ్లిరండి కాశి సరేలే అన్నిటికి నాదెలే పూచీ జిల్ జిల్ జిల్ జిల్లని ఊగింది పెళ్లి అనగానే పిల్లాడి ప్రాణం త్వరలోనే నీ తమ్ముడికి కళ్యాణం జరిపిచేస్తే నాకో తోడు దొరుకును ఏమంటారు పక్కింట్లో అంజలి కొంగుకి మన ఇంట్లో గోపి పంచకు ముళ్లే పెడితే కళ్లకు విందవుతారు ముందు పుట్టిన అక్కలిద్దరికి మనువు కుదరకుండా వాళ్లు పెద్ద మనసుతో చిన్న చెల్లికి పెళ్లి జరుపుతారా వారికి వరుడు దొరుకుదాకా బుద్ధిగ ఎదురు చూస్తువుంటా ఆలూచూలు ఏదిలేకా కొడుకు సొమలింగమంటా అమ్మడు హృదయంలో నీ photo printటైందా జిల్ జిల్ జిల్ జిల్లని ఊగింది యేటి నీళ్లలో తడిసేటి ప్రాయం జిల్ జిల్ జిల్ జిల్లని ఊగిందా యేటి నీళ్లలో తడిసేటి ప్రాయం
Writer(s): K S Chandra Bose, S V Krishna Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out