Music Video

Em Maayo x Orange Movie | ReImaginarium
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Tarun Shetty
Tarun Shetty
Actor
Avantika
Avantika
Actor
Lalitha Kavya
Lalitha Kavya
Performer
COMPOSITION & LYRICS
Shravan
Shravan
Composer
Sirish Satyavolu
Sirish Satyavolu
Lyrics

Lyrics

అడుగు పడితే క్షణమే తననే చూస్తూ ఉంటె మనసు మాత్రం హద్దే దాటెను ఊహల్లో చిలిపి కనులే కథలెన్నో చెపుతూ ఉంటె పెదవిచాటే మాటెను చిక్కిన ఊసుల్లో తననే చూసి నవ్వే విసిరి గిలిగింతల్లో మనసే మైపోతుందో గురుతొస్తుంటే గ్రహమే మరిచి ఎగిరిన వేళ నాకేమైతుందో ఎం మాయో... ఎం మాయో... ఎం మాయో... రత త త తా ఎం మాయో... ఎం మాయో... ఎం మాయో... రత త త తా ఇంత మునుపు ఎన్నడైనా కునుకు లేనిదా తెల్లవార్లూ కూర్చోలేదే ఎఎఏ రెప్పవాలకున్నా నేడు కలలు ఆగవే ఎంత ఆపిన సరిపోదే హెహే లోతెంతుందో తెలియని లోయలలో పడిపోతున్నటుందే ఈ మైకములో ఇంకా కావాలనిపించే కావ్యంలో ఊగే వయసే... అడుగు పడితే క్షణమే తననే చూస్తూ ఉంటె మనసు మాత్రం హద్దే దాటెను ఊహల్లో చిలిపి కనులే కథలెన్నో చెపుతూఉంటె పెదవిచాటే మాటెను చిక్కిన ఊసుల్లో ఎం మాయో... ఎం మాయో... ఎం మాయో... రత త త తా అనుమోలు పండు
Writer(s): Shravan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out