Credits

PERFORMING ARTISTS
Saahus Prince
Saahus Prince
Performer
COMPOSITION & LYRICS
Anup Ruben
Anup Ruben
Composer
Dr.P.Satish Kumar
Dr.P.Satish Kumar
Songwriter

Lyrics

నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ గతమును మన్నించి గుణవంతునిగ చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగ చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగ నిలిచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగ నిలిచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య
Writer(s): Anup Rubens, P. Sathish Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out