Upcoming Concerts for S. P. Sailaja

Credits

PERFORMING ARTISTS
S. P. Sailaja
S. P. Sailaja
Performer
COMPOSITION & LYRICS
Pugazhendi
Pugazhendi
Composer
Puhalendi
Puhalendi
Composer
Annamachariya
Annamachariya
Songwriter

Lyrics

అ అ అహా అ అ అ చేరి యశోదకు శిశువితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు అ అ అ అ సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు కలిగించు సురల గనివో యితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు అ అ అ అ
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out