Music Video

Namo Namo Venkatesha
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Usha
Usha
Performer
COMPOSITION & LYRICS
Vande Mataram Srinivas
Vande Mataram Srinivas
Composer
Taidala Bapu
Taidala Bapu
Lyrics

Lyrics

35 మార్కులు వచ్చిన వాడికీ ప్రేమించే హక్కులేదా స్వామి 90 మార్కులు వచ్చిన వాడికే ప్రేమలు పెళ్లిలా స్వామి Yes so what so what so what నమో నమో నమో నమో వెంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాసా నమో నమో నమో నమో వెంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాసా చిన్నంగా చీమ కుట్టి గుండెలో ప్రేమ పుట్టి ఈ పిల్ల నాకు నచ్చి మెత్తంగా పిచ్చి పుట్టి మనసు జారి ప్రేమలోన పడ్డానయ్యా ఈ పిల్లతోటి ఈ పిల్లతోటి ఈ పిల్లతోటి పెళ్ళి చేస్తే వెంకటేశా నీ కొండ కొచ్చి గుండుకొట్టుకుంటానయ్యా ఈ పిల్లతోటి పెళ్ళి చేస్తే వెంకటేశా నీ కొండ కొచ్చి గుండుకొట్టుకుంటానయ్యా నమో నమో నమో నమో వెంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాసా ప్రతి రోజు మార్నింగే రేడి అవుతాను నీ ఫోటోకి గుడ్ మార్పింగ్ చెప్పోస్తాను ఫాదర్ ఫర్సే నొక్కి సెంట్ కోసము అది పూసుకొని రాసుకున్న నీ కోసము ఓలమ్మి చెబుతున్న గుండెలోగుట్టు నీ పాదాలే నాకు గుడిమెట్లు నువ్వు పట్టించుకోకుంటే ప్రాణం పట్టు నా మాట నమ్ము నీ మీదోట్టు కోపంతో నన్ను చూడోద్దే సుర్రుమని చూపుల్తో కల్చోద్దమ్మో నా ప్రేమ నువ్వు ఒప్పుకుంటే కృష్ణవేణి నేటి నుండి ఇంకా నేను నీ దాసుడిని ఏడడుగులేస్తు నా వేళ్ళు పట్టుకొని నిన్ను నేను చూస్తా చూడు మహారాణిని నమో నమో నమో నమో వెంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాసా అది లెక్క అది లెక్క అది లెక్క అది లెక్క కొట్టు అబ్బబ్బో నువ్వే ఎంత పిసినారివే ఓ ముద్దిమంటే మూతే ముడుచుకుంటవే నీ కోసం పడుతున్న కోటి తిప్పలే నీ చుట్టు తిరిగి అరిగి పోయే ఉన్న చెప్పులే జగడాలు మానేసి ఓ నా మైనా కరుణించవే నన్ను ఇకనైనా నువ్వేలే నాతోడు ఏదెమైనా నా రత్తికారాలు నా పైనా బుల్లేమ్మో నన్ను చూడమ్మో నీ ప్రేమ పిచ్చి పట్టి రోడ్డుకెక్కెనమ్మో నీ మనసు కాస్త ఇప్పటికైన మార్చుకొని గ్రీను సిగ్నల్ ఇచ్చుకొవే సరిలే అని నీ పెదవి ముడివిప్పు బెట్టు మాని చెప్పరాద నేనంటే ఇష్టమని నమో నమో నమో నమో వెంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాసా చిన్నంగా చీమ కుట్టి గుండెలో ప్రేమ పుట్టి ఈ పిల్ల నాకు నచ్చి మెత్తంగా పిచ్చి పుట్టి మనసు జారి ప్రేమలోన పడ్డానయ్యా ఈ పిల్లతోటి ఈ పిల్లతోటి ఈ పిల్లతోటి పెళ్ళి చేస్తే వెంకటేశా నీ కొండ కొచ్చి గుండుకొట్టుకుంటానయ్యా ఈ పిల్లతోటి పెళ్ళి చేస్తే వెంకటేశా నీ కొండ కొచ్చి గుండుకొట్టుకుంటానయ్యా
Writer(s): Taidala Bapu, Vande Mataram Srinivas Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out