Music Video

Kalale
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Nithya Bayya
Nithya Bayya
Performer
Kavi Real
Kavi Real
Performer
COMPOSITION & LYRICS
Pete Wonder
Pete Wonder
Composer
Leland Thunes
Leland Thunes
Composer
Justin R Durban
Justin R Durban
Composer

Lyrics

కలలే (కలలే) మనసు వయసు కలిసి స్వప్నం కోరే లే ఊహన మదనుడు నీవే చెలిమే చేసావే సూర్యుని తేజం నీదే మెరుపే నీవూలే మనోహర మరిపిచ్చి ఆశే తీరూలే కలలే కలలే మనసు వయసు కలిసి స్వప్నం కోరే లే ఊహన మదనుడు నీవే చెలిమే చేసావే నిన్ను చూసినపుడే ఇష్టము పడ్డానో ఏమో చెయ్యి తాకినపుడే మాటల్ని మరిచానో ఏమో కళ్ళలోనే ఉన్నచో నిజము తెలిపిందో ఏమో ప్రతి దినం ప్రతి క్షణం ఆగెనే కలలా కాలం ఇక మారి పోయినదే అడుగునా స్థానం ఇక మారిపోయినదే హృదయ భావమే ఇక మారిపోయినదే నీకోసం క్షణ క్షణం ఆగెనే హృదయ విసిరిత లవమే ఆడి కలలు భావమే మరపునకొచ్చి అన్ని కలలలో కోరిక ఉందని మాటనుకున్నాన్నే చిలిపి కౌగిలి సాగాలనుకో కలల అలజడి ఆగాలనుకో నీల వలపున నాలో చిన్న మాటనుకున్నానే మనసు వయసు కలిసి స్వప్నం కోరే లే ఊహన మదనుడు నీవే చెలిమే చేసావే సూర్యుని తేజం నీదే మెరుపే నీవూలే మనోహర మరిపిచ్చి ఆశే తీరూలే కలలే కలలే నిన్ను చూసినపుడే ఇష్టము పడ్డానో ఏమో చెయ్యి తాకినపుడే మాటల్ని మరిచానో ఏమో ప్రతి దినం ప్రతి క్షణం ఆగెనే నిన్ను చూసినపుడే ఇష్టము పడ్డానో ఏమో చెయ్యి తాకినపుడే మాటల్ని మరిచానో ఏమో కళ్ళలోనే ఉన్నచో నిజము తెలిపిందో ఏమో ప్రతి దినం ప్రతి క్షణం ఆగెనే కలలా కాలం ఇక మారి పోయినదే అడుగునా స్థానం ఇక మారిపోయినదే హృదయ భావమే ఇక మారిపోయినదే నీకోసం క్షణ క్షణం ఆగెనే
Writer(s): Kavi Real, Pete Wonder, Leland Thunes, Justin R Durban Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out