Music Video

Masthundhi Life
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Shekar
Shekar
Performer
COMPOSITION & LYRICS
Shekar
Shekar
Songwriter
Prasanna Bezawada
Prasanna Bezawada
Songwriter

Lyrics

మస్తుగుండేది life-u Financialగా ज़रा safe-u Full girlfriends power star craft-u కల్లోను Katrina Kaif-u మొదలయ్యింది love brain off-u పీకమీద పెట్టింది knife-u అనుకోనేలేదే ఇంత tough-u కుదుటుపట్టదే కొట్టందే half-u నే కోరింది ఒకటేగా lover అయ్యింది one plus one offer Two side jammerలా ఏ side పోనీదు గోవిందా గోవిందా future యేటి సెయ్యను యేటి సెయ్యను గుండెలోనె బాధ నీకు ఎట్ట సెప్పను ఎంత తాగినా ఎంత వాగినా సుట్టుగూడ ఎక్కదేంది ఏమి సెప్పను యేటి సెయ్యను యేటి సెయ్యను తన్నుకొచ్చే ఏడుపింక ఎట్ట ఆపను చీర కట్టుకి short skirtకి Heart పంచమంటే ఎట్ట పంచను మస్తుగుండేది life-u Financialగా ज़रा safe-u Full girlfriends power star craft-u కల్లోను Katrina Kaif-u నేనంటే దీనికెంతో craze-u కాని నాకింకో దాని మీద మోజు నచ్చింది కొడతాంది pose-u కాని నచ్చంది అంటోంది please-u నన్ను కోరుకుంది పచ్చి నాటు Day and night దానితోని fight-u కాని నేను కోరుకుంది పిచ్చ hot-u దాని skin tone పాల కంటే white-u ఒకటి సావిత్రి లాగ ఆనాటి ఒకటి శ్రీదేవి height ఉన్న beauty ఈ రెండిట్లో పోటి ఏ sweety నాతోటి Lifetime చేస్తుందో duty యేటి సెయ్యను యేటి సెయ్యను యేటిలోని నావలాగ ఎట్ట బతకను నీటి ఒడ్డుకి రేవు గట్టుకి రెండుగాని రేవడల్లే ఎట్ట మారను యేటి సెయ్యను యేటి సెయ్యను ఆకలంటు కేకలేస్తే ఎట్ట బతకను ఇంటి foodకి fast-foodకి Competition అయితే నేను ఎట్ట ఏగను
Writer(s): Shekhar Chandra, Shekar, Prasanna Bezawada Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out