Lyrics

నీ నవ్వులే వెన్నెల నీ కౌగిలే నా కల నీ పేరే నాకు వేదము నీ నీడే నా స్వర్గము నీవే నేనుగా... నేనే నీవుగా సృష్టే మనదిగా... మనమే సృష్టిగా నీ నవ్వులే వెన్నెల నీ కౌగిలే నా కల నీ పేరే నాకు వేదము నీ నీడే నా స్వర్గము నీవే నేనుగా... నేనే నీవుగా సృష్టే మనదిగా... మనమే సృష్టిగా నాలోన నీవే నా జీవమైతే నీలోన నేనే నీ ప్రాణమవనా నాలోన నీవే నా జీవమైతే నీలోన నేనే నీ ప్రాణమవనా నా సర్వం నీవై నీ దాసుగా నీ పాద చెంతనే నే బ్రతకనా కలలో ఇలలో ప్రతి జన్మలో నా ఆశ నీవే నా విజయమైతే నీ ఊహ నేనే నీ స్వప్నమవనా నా ఆశ నీవే నా విజయమైతే నీ ఊహ నేనే నీ స్వప్నమవనా నా లోకం నీవై నా రాణిగా నీ ఎద చెంతనే నేనుండిపోనా కలలో ఇలలో ప్రతి జన్మలో
Writer(s): Gorey Saif Ali, Vijay Paul Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out