Lyrics

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకు నీరాజనం నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం నిలువుమాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకు నీరాజనం నీరాజనం నీరాజనం నీరాజనం నీరాజనం నీరాజనం
Writer(s): G. Balakrishna Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out