Top Songs By S.P. Balasubrahmanyam
OfferingRavi Shankar, Fred Zlotkin, Peter Gordon, Tim Baker, Barry Finclair, Mayuki Fukuhara, Regis Iandiorio, Karen Karlsud, Sergiu Schwartz, Masako Yanagita, Al Brown, Richard Sortomme, Seymour Barab, Beverly Laudrisen, Joe Carver, Theresa Norris, Jack Kripl, Jon Gibson, Richard Peck, Lenny Pickett, Ron Sell, Keith O'Quinn, Alan Raph, Gorden Gottleib, Jeanie Gagne, Michael Riesman, S.P. Balasubrahmanyam, Madras Choir, Madras, Ronu Majumdar, Shubho Shankar, Partha Sarathy, T. Srinivasan & Abhiman Kaushal
Similar Songs
Credits
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Composer
Ramajogaiah Sastry
Songwriter
Lyrics
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే, కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది (అందం నీది)
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో పూలగంధాలే ఊపిరిగా
గత నడిచే మనసు కదే హాయి రాగాలు ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి
ఉలకదే మరి అలకదే తొలి వలపున తడిసి
ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను
నేనే ప్రేమ లేఖగ మారి ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని చెప్పుకో లేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష
తెలుపగ తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి
దేవదాసే, కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది (అందం నీది)
Writer(s): Mickey J Meyer, Ramajogaiah Sastry
Lyrics powered by www.musixmatch.com