Music Video

Chengaavi Rangucheera Audio Song | Bangaru Babu | Ghantasala & P Susheela Hits | Romantic Song
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
K. V. Mahadevan
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Lyrics

ఛీ ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛా ఛ ఛ ఛ ఛ ఛ ఛ ఛ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య కొంగు కొంగూ కలిపి చూడమన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి తలదాచుకొమ్మని తావిస్తివి తలదాచుకొమ్మని తావిస్తివి పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి ఆ యాహు యాహు ఆ యాహు ఆహు యాహు ఆహు యాహు ఆహు యాహు ఆహు ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి దాంతో వెర్రెత్తిపొయింది కుర్రవాడికి పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు పిచ్చివాడనే పేరుచాటున మాటు వేసినావు పిల్లదాని పెదవి మీద కాటు వేసినావు హేయ్ సరి సరి సరి సరి సరి సరి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది హై దాని జిమ్మదియ్య కొంగు కొంగూ కలిపిచూడమన్నది సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి హొ అబ్బో సంగీతం వచ్చింది బుచ్చి బాబుకి సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి అబ్బో సంగీతం వచ్చింది బుచ్చి బాబుకి తెరచాటు తొలిగింది పరువానికి తెరచాటు తొలిగింది పరువానికి అది పరవళ్లు తొక్కుతూ పాడింది నేటికి సరిసరి .సరిసరి.సరిసరి.సరిసరి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య కొంగు కొంగూ కలిపిచూడమన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది సరిసస్సస్స సగసస్సస్స సమసస్సస్స సరిసరిసరిసా సరిసస్సస్స సగసస్సస్స సమసస్సస్స సరిసరిసరిసా సరి సరి సరిసా సరి సరి సరిసా సరి సరి సరి సరి సరి సరి సరి సరి సా
Writer(s): Athreya, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out