Music Video

Kudi Edamaithe
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
COMPOSITION & LYRICS
C. R. Subburaman
C. R. Subburaman
Composer
Samudrala Sr.
Samudrala Sr.
Songwriter

Lyrics

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ సుడిలో దూకి ఎదురీదకా సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ మేడలోనే అల పైడి బొమ్మ నీడనే చిలకమ్మా మేడలోనే అల పైడిబొమ్మ నీడనే చిలకమ్మా కొండలే రగిలే వడగాలి కొండలే రగిలే వడగాలి నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ లాయిరీ నడిసంద్రములోన లాయిరీ నడిసంద్రములోన లంగరుతో పనిలేదోయ్ లంగరుతో పనిలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
Writer(s): Samudrala Sr, C R Subbaraman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out