Lyrics

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో, ఎలాగో, ఎలాగో ఉన్నది చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను ఆ మెరుపులోన నా మేను జలదరించెను ఇలాగే ఉంటుందా ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో, ఎలాగో, ఎలాగో ఉన్నది కనులలోన గులాబీలు పూయుచున్నవి మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి కనులలోన గులాబీలు పూయుచున్నవి మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి మధురమైన మైకమేదో కలుగుచున్నది ఆ మైక మందు నేనేదో మారిపోతిని ఇలాగే ఉంటుందా ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో, ఎలాగో, ఎలాగో ఉన్నది చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది ఇలాగే ఉంటుందా ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో, ఎలాగో, ఎలాగో ఉన్నది
Writer(s): Arudra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out