Music Video

Theme of AWE - AWE Song With Lyrics - అ! | Kajal Aggarwal, Nithya Menen, Regina | Nani, Ravi Teja
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Sharon
Sharon
Performer
COMPOSITION & LYRICS
Mark K. Robin
Mark K. Robin
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Lyrics

విశ్వమే దాగినా నాలోన ఎప్పుడూ ఒంటరే నేనేనా చూపులే గుచ్చినా అడగనైనా లేనా చేతులే వేసినా ఆపనైనా లేనా కాలమే చేసిన మానని గాయం యంత్రమే చూపదా నా గమ్యం అందనే అందదే ఒక్క అవకాశం అందితే చేరనా నేను ఆకాశం అందరూ తప్పని చూపినా వేలే ఊహకే అందని ప్రేమ నాదేలే ఇంతగా ఎగిరినా తాకుతోందీ నేలే మత్తులో మరవనా మునుగుతున్నా తేలే నా చిన్నీ గుండెలో ఏదో వేదన మొదలయ్యేనా నా అన్ని ఆశలే గాయం మాటున మిగిలేనా మనసిలా అద్దమై ముక్కలయ్యేనా ఒక్కరే వందలా చుట్టు మూగేనా కరగనూ కలవనూ ద్వేషమే వదలనూ గతమునే విడువనూ మరణమే మరువనూ శత్రువై దేహమే మనసుతో కలబడే చీకటే వీడెనే బ్రతుకుకే సెలవనే కదిలెనే నేటితో బాధలే తీరేనా నాదనే లోకమే చేరానా
Writer(s): Krishna Kanth, Mark K Robin Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out