Music Video

Meera's Theme Full Video Song | Kirrak Party Video Songs | Nikhil Siddharth | Simran
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Sameera Bharadwaj
Sameera Bharadwaj
Performer
COMPOSITION & LYRICS
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Composer
Rakendu Mouli
Rakendu Mouli
Songwriter

Lyrics

మీరలేని తలపు నీదే మేఘశ్యామ మాధవా ఆరాధించు రాధే నేనై ప్రాణం పంచనా కృష్ణా చెప్పలేని మూగ ప్రేమ కళ్ళలోన కనపడగా కన్నె మనసు వెన్న దొంగై దోచె చిన్ని కృష్ణయ్య మీరలేని తలపు నీదే వేణువూది మాయ చేసి వేలిపైన కొండను మోసి వేల గోపి మదిలో వెలసి అలసినావ కృష్ణయ్య విశ్రమించరా గోపాలా చాలు చాలు నీదు లీల ఊహ నీదే ఊసు నీదే ఊపిరై నను చేరరా మీరలేని తలపు నీదే
Writer(s): Rakendu Mouli, Ajaneesh Loknath Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out