Lyrics

జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగా ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే మరువనంటినే మరువనంటినే ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జోరుగా నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే ఓ ఓఓ ఓ ఓ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే కలిసిరాగదే కలిసిరాగదే ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జోరుగా నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే ఓ ఓఓ ఓ ఓ నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే వరించినాడనే వరించినాడనే ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగా జోరుగా
Writer(s): Sri Sri, S Rajeswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out