Music Video

Entha Manchivaadavura
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Master Venu
Master Venu
Composer
Kosaraju
Kosaraju
Songwriter

Lyrics

ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎటుల నిన్ను వీడుదురా ఎటుల నిన్ను వీడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే నా ప్రేమ హరించితివే నా ప్రేమ హరించితివే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలిబట్టి మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలిబట్టి నిను నిత్యము పూజింతునురా నీ కథలే స్మరియింతునురా నిను నిత్యము పూజింతునురా నీ కథలే స్మరియింతునురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ నీ పూజా సుమములు బెట్టి రకరకాల దండలు గట్టి నీ మెడలో వేసెదనే నాదానిగ జేసేదనే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే కలలే నిజమాయెనులే జీవితమే మారెనులే ఇద్దరము చూపులు కలిపి ఏకంగా పోదములే ఇద్దరము చూపులు కలిపి ఏకంగా పోదములే ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ సాహిత్యం: కోసరాజు: నమ్మిన బంటు: ఎస్. రాజేశ్వరరావు: ఘంటసాల, సుశీల
Writer(s): Master Venu, Kosaraju Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out