Music Video

Gulaabi Puvvai
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
K. Chakravarthy
Composer
Daasarathi Krishnamacharyulu
Daasarathi Krishnamacharyulu
Songwriter

Lyrics

గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే ఇలాంటి వేళ ఆడాలి జతగా ఇలాగే మనము ఉండాలిలే మనసు దోచి మాయజేసి చెలినే మరచి పోవద్దోయి రాజ రాజా గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే వసంత రాణి నీ కోసమే ఖుషీగ వచ్చింది చలాకి నవ్వు చిందించుతూ హుషారు తెచ్చింది మయూరి రోజూ నీ ముందర నాట్యం చేసేను వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను వలపు పెంచి మమత పంచి విడిచిపోనని మాటివ్వాలి రాజ రాజా గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే మరీ మరీ నీ అందానికి సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే మమత నీకే రేయి పగలు నాలో ఉన్నది నీవే సోనీ గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే ఇలాంటి వేళ ఆడాలి జతగా ఇలాగే మనము ఉండాలిలే
Writer(s): Dasarathi, Shibu Chakravarthi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out