Lyrics

హే జ్యోతి స్వరూపా నారాయణా కనులకు వెలుగువు నీవే కావా కనులకు వెలుగువు నీవే కావా కనబడు చీకటి మాయేకాదా కనబడు చీకటి మాయేకాదా నిను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి యౌగా దేవా కనులకు వెలుగువు నీవే కావా పేరుకు నేను తల్లినెగానీ ఆదుకొనాలేనైతీ పేరుకు నేను తల్లినెగానీ ఆదుకొనాలేనైతీ పాలనుత్రాపీ ఆకలిబాపే పాలనుత్రాపీ ఆకలిబాపే భాగ్యమునైనా నోచని నాకూ ఏల జనించితివయ్యా నాకేల జనించితివయ్యా నాకేల జనించితివయ్యా అండగనుండా విధాతవీవూ అండగనుండా విధాతవీవూ ఆకలిదప్పుల బాధేలేదు నారాయణ నామామృత రసమే నారాయణ నామామృత రసమే అన్నము పానముగావా దేవా కనులకు వెలుగువు నీవే కావా కనబడు చీకటి మాయేకాదా నిను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి యౌగా దేవా కనులకు వెలుగువు నీవే కావా
Writer(s): S Rajeswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out