Lyrics

హిప్ హిప్ హురే ... ఓహో భలే ... హిప్ హిప్ హురే ... ఓహో భలే ... చేయీ చేయీ కలగలుపు ...నీదీ నాదీ తొలి గెలుపు . చేయీ చేయీ కలగలుపు ...నీదీ నాదీ తొలి గెలుపు . గెలుపే మెరుపై తెలిపెను ... తెలిసెను. . బతుకుబాటలో మలుపు ... గెలుపే మెరుపై తెలిపెను ... తెలిసెను ... బతుకుబాటలో మలుపు ... హిప్ హిప్ హురే ... ఓహో భలే ... స్నేహం ఎంతో తియ్యన ... అది తెలిసిన మనసే చల్లన ... ఓ ఒఒఓఓ ... వు వు వు వూ ... ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓఓఓఓ.ఓ స్నేహం ఎంతో తియ్యన ... అది తెలిసిన మనసే చల్లన ... తీయని చల్లని లేత మనసు నీస్నేహం వలన కమ్మన ... నా తీయని చల్లని లేత మనసు నీ స్నేహం వలన కమ్మన . హిప్ హిప్ హురే ... ఓహో భలే ... నీకన్నులు చెప్పే కథలు ... నా మదిలో చిలికెను సుధలు ... నీకన్నులు చెప్పే కథలూ ... నా మదిలో చిలికెను సుధలు ... నీపెదవుల నవ్వులు వాడని పువ్వులు ... ప్రతి నవ్వూ కురిసెను తేనెలు ... నీపెదవుల నవ్వులు వాడని పువ్వులు ... ప్రతి నవ్వూ కురిసెను తేనెలు ... ప్రతి నవ్వూ కురిసెను తేనెలు ... హిప్ హిప్ హురే ... ఓహో భలే ... పక్కన నీవే వుంటే ... నే కంటా ఎన్నో కలలూ ... ఓఒఒఓ. హు హు హు హు ... ఓ ఒఓ ఓ ఓ ఓ ఓ ఓ పక్కన నీవే వుంటే ... నే కంటా ఎన్నో కలలూ ... పండిన కలలో పొంగే అలపై ... తేలిపోవాలి మనము ... పండిన కలలో పొంగే అలపై ... తేలిపోవాలి మనము ... హిప్ హిప్ హురే ... ఓహో భలే . చేయీ చేయీ కలగలుపు ...నీదీ నాదీ తొలి గెలుపు . హిప్ హిప్ హురే ... ఓహో భలే ... హిప్ హిప్ హురే ... ఓహో భలే ... హిప్ హిప్ హురే ... ఓహో భలే .
Writer(s): Arudra, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out