Listen to Amma Ane Pilichi (From "Simharasi") by S. Janaki

Amma Ane Pilichi (From "Simharasi")

S. Janaki

Telugu

1,057 Shazams

Music Video

Amma Ane Pilichi Song | Simharasi Songs | Vijayakumar | TeluguOne
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
S. Janaki
S. Janaki
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

జోలాలిజో లాలిలాలి జోలాలిజో అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగయ్యిందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా విషము కూడ అమృతమే అమ్మ తాకితే నీ తల్లిపాలు విషమురా నువ్వు తాగితే అంటరాని కన్నతల్లిగా చేశాడురా బ్రహ్మ ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ రమ్మనలేను చేరగ నేను శిలను నేనురా అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా (లాలిజో లాలి లాలిజో లాలిజో లాలిజో) కంటీ నీటితోనే నీ కడుపునింపుకో ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా నిన్ను మోసి కన్న ఆశలే నీకు దీవెనవగా అందరి కంటి కాంతిగ మారి ముందుకు సాగరా అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగయ్యిందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా
Writer(s): S.a.raj Kumar, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out