Credits

PERFORMING ARTISTS
Shekar Chandra
Shekar Chandra
Performer
COMPOSITION & LYRICS
Shekar Chandra
Shekar Chandra
Composer
Prasanna Kumar Bejawada
Prasanna Kumar Bejawada
Songwriter

Lyrics

Hello one, two, three పిల్లి కళ్ళ పాప పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప Books-uనుండి looks నాపై తిప్పనంటదే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే Shop-uలోన చేప నీ నడుముకాంత ఊప దారుణంగా దారు లాగా ఎక్కెస్తున్నదే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే (జారీ జారీ చిన్ని గుండె జారీ కింద పడితే సూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్ల లాగి లాగి ఉన్న ఊపిరoత పట్టి లాగి లేవకుండా దాన్ని సంపుతున్నవే మల్లా) పదే పదే pageలు అట్ట తిప్పి సూడపోతే పడి పడి సస్తూ ఉన్న తిరిగి సూడవెంటే ఇలా face-u ఇస్తే turning పెరిగిపోద నాలో feeling Life కున్నా only meaning నువ్వే నా darling ఒసోసి రాకాసి నన్నే silenceతో చంపేసి నాలో violence ఏ పెంచేసి నాతో ఆడిస్తున్నావే పేకాటే ఆడిస్తున్నవే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప Books-uనుండి looks నాపై తిప్పనంటదే (ఒక్క సూపు సాలు అంటూ అడిగినాడనా సీన్న సైగ కోసం ఎంత తిరిగినాడనా పిల్లగాడి గోల ఎందో ఒక్క పాలి సూడాకుండ ముప్పు తిప్పలేత్తకాడ్నీ ఇలా, పిల్లా) గుడి బడి నువ్వే అంటూ నేను తిరుగుతుంటే మడి మడి అంటూ అంటి ముట్తనియ్యవెంటే Yes-u అంటే నేనే మోడి కాదు అంటే కాన బోడి Life కాలిపోయే బీడీ రావే న జోడీ ఆ ఒసోసి రాకాసి నువ్వే చూపుల్తో చంపేసి నన్నే pageల చింపేసి గాలో ఎగరేస్తున్నావే మేఘల్లో కలిపేస్తున్నావే అయినా నచ్చేసిందే యాడో touch చేసిందే
Writer(s): Shekar Chandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out