Featured In

Credits

PERFORMING ARTISTS
Sri Krishna
Sri Krishna
Performer
COMPOSITION & LYRICS
Ajay Patnaik
Ajay Patnaik
Composer
Balaji Murthy
Balaji Murthy
Songwriter

Lyrics

ఏమో ఏమో ఇది ప్రేమో నాలో నిజం రుజువేమో నువ్వు నేను ఒకటేమో మళ్ళీ పుట్టి కలిసామో శ్వాసకు ఏమయ్యింది నీ ప్రాణంలో దాగుంది ఈ నేలకు ఏమయ్యింది ప్రతి చోటూ నీదన్నది నిన్నిక చూడని క్షణం ఇలా పగలైనా కలలే కనేంతలా కన్నుల ముందర పండగలా మనసంతా నువ్వే ఇదేంటిలా - - - Music - - - నీ పరిచయమైన ఆ క్షణం నను నీలో చూపింది ఆ పరవశం ఇప్పుడు ప్రతీక్షణం నా మనసు అడుగుతోంది నీ పరిచయమైన ఆ క్షణం నను నీలో చూపింది ఆ పరవశం ఇప్పుడు ప్రతీక్షణం నా మనసు అడుగుతోంది ఇన్నాళ్లు ఎలా నేను గడిపా నువు లేక అలా ఒంటరై అనుకుంటా నిన్నే కలవరించే ప్రతిసారీ... నిన్నిక చూడని క్షణం ఇలా పగలైనా కలలే కనేంతలా కన్నుల ముందర పండగలా మనసంతా నువ్వే ఇదేంటిలా - - - Music - - - నీ ఊసులు నిండిన జ్ఞాపకం నా గుండె చప్పుడైంది ఆ నింగికి నేలకు మధ్యన నా ఒళ్ళు తేలుతుంది నీ ఊసులు నిండిన జ్ఞాపకం నా గుండె చప్పుడైంది ఆ నింగికి నేలకు మధ్యన నా ఒళ్ళు తేలుతుంది నా వైపే నేనే తరుముతుంటా నీతోనే ఉంటూ నీడనై నిలువెల్లా నిన్నే నింపుకున్నా నీవాన్నై... గౌతమీ... నా ప్రాణమైన చెలిమి ఓ గౌతమీ... నూరేళ్ల ప్రేమ వరమీ...
Writer(s): Ajay Patnaik Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out