Lyrics

ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం భగ భగ భాను శిరస్సు కోరి కర కర రాహువు కోరలు సాచే జనమే జయుడే వచ్చేనా రాహుని సమిధగా ఇచ్చెనా మండే నిప్పుని మింగే రాహువు నిజమే నిప్పై కాల్చెను ఆయువు గరల కంఠుడే వచ్చేనా కరాళ కృత్యం ఆపేనా ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం మరణ మృదంగం మోగింది మారణ హోమం మిగిలింది అశ్రుబిందువులు అస్త్రాలై ఆఖరి యుద్ధం సాగాలి సారాలలన్నీ సంధించు హల హలాన్ని మధియించు అంతిమ విజయం రాకున్నా వీర మరణమే ఇక మిన్న వీర మరణమే ఇక మిన్న ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out