Lyrics

ఎవరది ఎవరది ఎద గదిలో తలపుల తలుపులు తెరిచినది నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా అలనై మనసంచున ఇష్టంగా తల వంచనా నీకోసం నీకోసం వేచుందే ఈ ప్రాణం నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ...
Writer(s): Anup Rubens, Lakshmi Bhupal Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out