Lyrics

తొలిచూపులోనే పడిపోయనే నా బాధను ఎవరికి చెప్పనే నా మనసు కూడ నా మాటను ఇప్పుడు వినటం లేదులే నీ కళ్లతోనే నను ఖైదీ లాగ మార్చేసే మనస్సే ఎగిరే నింగే తగిలే చెలిమే వినవే నవ్వుతు ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే నీదే తొలివలపే మనవే నువ్వే వినరాదటే తలపే నీదసలే వీడనులే నీ జతే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే ఒకసారి మనసు కలిసాక నా పరుగు ఆపే వీలేది నా తరమా ప్రతిసారీ నిన్ను కలిసినట్టు ఊహల్లో మునకేసి ధ్యాసే మరిచావ ప్రాణం అంతా నీ వశమా పూలలో వనమాలిగా నీ చుట్టు తోటల్ని కట్టి అంతగా ఒక వింతగా నే చూసేనని నీదే తొలివలపే మనవే నువ్వే వినరాదటే తలపే నీదేనులే కోరగా మది కోరగా నీ చెంతనే వాలి పోయి తోడుగా అడుగేయనా నీ వాడనని గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
Writer(s): Masala Coffee, Samrat Naidu, Purna Chary Challuri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out