Lyrics

ఏ కులజుడేమి... ఎవ్వడైననేమి... ఆతడనతాడే హరినెఱిఁగినవాడు...(2) అరగినసత్య సంపన్నుడైన వాడే... పరనిందసేయ తత్పరుడు కాని వాడు... అరుదైన భూత దయానిధి అగు వాడే. పరులు తానేయని భావించు వాడు.వాడు. ఏ కులజుడేమి... ఎవ్వడైననేమి... ఆతడనతాడే హరినెఱిఁగినవాడు నిర్మలుడై... మ గ స ని స ఆత్మ నియతి కలుగు వాడే... ని స ని స గ గ ని నిర్మలుడై... మ గ మ గ ద స ని స ఆత్మ నియతి కలుగు వాడే ...ఆ ఆ ఆ ఆ ఆ ధర్మ తత్పర బుద్ధి తగిలిన వాడు... వాడు ధర్మ మార్గములు గడవని వాడు... వాడే మర్మమై హరి భక్తి మరవని వాడు... ఆ ఆ ఆ ఆ మరవని వాడేకులజుడేమి.ఎవడైన నేమి.ఆతడనతాడే హరినెఱిఁగినవాడు జగతి పై... ఆ ఆ ఆ ఆ హితముగా... ఆ ఆ ఆ ఆ చెరియించువాడే... ఆ ఆ ఆ ...(2) పగలేక మతిలోన బ్రతికిన వాడు తెగిసకలమునాత్మ తెలిసిన వాడే...(2) తగిలి వెంకటేశుఁ దాసుడైన వాడు... ఏ కులజుడేమి... ఆహా... ఎవ్వడైననేమి... ఆతడనతాడే హరినెఱిఁగినవాడు హరినెఱిఁగినవాడు... హరీ...
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out