Lyrics

మనసులే కరగని లోకమే లోకమా మనసులే కరగని లోకమే లోకమా ఇరుకు గదులలో అరె మొక్కే బతుకులే నే తిరిగి ఎగరగా కొంచెం ఆశ కలిగెలే వెలుగు విరిసెలే నింగి ఒళ్ళు విరిచెలే మరి రెక్కలెగరలే గది తలుపు విరగలే లేత లేత గుండెలేమో ఊపిరాగిపోయెనా ఇక్కడున్నా, కాటినున్నా రెండు ఒకటే ఆయెనా కన్నీరంటూ పొంగితే నువ్వే తుడుచుకో ఈడ అమ్మానాన్న ఎవరూ లేరు బాధే అణుచుకో పోతే పోనీరా చచ్చే బతుకు మాదే చెవినే పడవులే అరుపులిక మావే పోతే పోనీరా చచ్చే బతుకు మాదే కుదుటే పడవులే బతుకులిక మావే మనసులే కరగని లోకమే లోకమా మనసులే కరగని లోకమే లోకమా
Writer(s): Anirudh Ravichander, Krishna Kanth Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out