Listen to Neevena Neevena (Dia Telugu Version) by Klapboard

Neevena Neevena (Dia Telugu Version)

Klapboard

World

48 Shazams

Lyrics

నీవేనా నీవేనా చిట్టి లోకమంత నాదే మారెనే నీవేనా నీవేనా నన్ను అల్లుకున్నదంట అల్లరే సంకెళ్లే తెంచంగా హృదయాలే ఎగిరిన దూరాలే తరిగిపోయి మెల్లగా మది మరి ఆగదే నీవేనా నీవేనా చిట్టి లోకమంత నాదే మారెనే కడలైయి వెనక ఉన్న అలనైయి పిలిచినాగా నువు దాటే దారినంతా ప్రతి చోట పూసినాగా ఇరు మనసుల మాటలే ఒక చోట మౌనమయ్యాయిలే ఇరువురు కను చూపులే ఒక భాషలాగా మారిందిలే ఇద్దరు ఒకటే అని తెలిసెను మాయంత ప్రేమంతా ఎంత కొత్తగున్నదంట వింతగా అనుకోని వరములాగా ఎదురైనా చెలిమి నువ్వా ఎదలోని వెలితినంతా వెలుగేదో నింపినావా నిన్ను నన్ను జట్టు కలుపగా దూరాలు దూరమయ్యాయిగా చిన్ని చిన్ని చిన్ని స్పర్శలే భావాలు ఎన్నో చెప్పాయిగా కలలు నిజము ఒక్క చోట చేరే నా నిన్ను ఆ మొన్న నేను చూడలేదు అంట నేడులా నీవేనా నీవేనా చిట్టి లోకమంతా నాదే మారెనే
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out