Music Video

Edo Edo Lyrical | Shyam Singha Roy (Telugu) | Nani, Krithi Shetty, Sai Pallavi | Mickey J Meyer
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Chaitra Ambadipudi
Chaitra Ambadipudi
Lead Vocals
Mickey J Meyer
Mickey J Meyer
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Krishna Kanth
Krishna Kanth
Songwriter

Lyrics

ఏదో ఏదో తెలియని లోకమా? ఏదో ఏదో తహ తహ మైకమా? I'm so into you I'm so into you Touch me like you do Love me like you want it I'm so into you I'm so into you I'm so into you I'm so into you కైపే తెర తెగిన పడవా అలజడుల గొడవా లోలోపలా మరో తీరమే మరి రమ్మనే ఎరే వేసిన సాయంత్రమా నువ్వే నా ఎదురుగా ఉంటే ఏ మధురిమో తాకే నీ అధరమే గీసే ఓ చిత్రమే హాయే వరద నది తీరునా కనుల ఒడి చేరెను ఈ వేళనా I'm so into you I'm so into you Touch me like you do Love me like you want it I'm so into you I'm so into you I'm so into you I'm so into you ప్రాణం తీసే ఈ అల్లరే కళ్ళే మూసే ధ్యానాలే ఈ చలిచలితో ఇలా ఈ తొందరలో ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ ఉరకలు వేసే ఈ అతిశయమే పెరిగెనులే కొంచం కొంచం అంతా సొంతం అంటూ Don't know why You let the fire in my soul కార్చిచ్చే కళ్ళంచుల్లో కలలు కలబడగా మోహం తలుపు తెరిచేనా తెలిసి పెరిగేనా ఈ వేధన ఏదో ఏదో తెలియని లోకమా? ఏదో ఏదో తహ తహ మైకమా?
Writer(s): Krishna Kanth, Mickey J Meyer Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out