Lyrics

ఓసి రాకాసి రాశి నీపై మనసైందే సూసి ఏందో ఏమో ఏమైతున్నదో నీకేమెరుక గుండెల్లోనే గుబులైతున్నదే ఇనవే సిలక పిల్లా నీ इश्क లో నిండా మునకేసానే పుస్తె కట్టాలని full గా fix అయ్యానే ఓపాలిటు సూడే నీ సొమ్మేంపోదే ఓ అర నవ్వే నవ్వి నువు ఎల్లిపోమాకే అరె లొల్లి గిల్లి సెయ్యకుండా जल्दी రాయే సక్కంగున్నావే ఓ సిన్నదాన పైలం నీ సోకు పిల్లదాన వెన్నె మనసున్న సంటోడిపైన జాలే పడలేవా జర్రంతైనా వెండి మబ్బుల్లో పందిర్లే వేసేసి నిన్నే తోలుకుపోనా మెరిసే సుక్కలకే మన పేర్లే సెప్పేసి లగ్గం ఎట్టించెయ్నా పిల్లా నీ इश्क లో నిండా మునకేసానే పుస్తె కట్టాలని full గా fix అయ్యానే ఓపాలిటు సూడే నీ సొమ్మేంపోదే ఓ అర నవ్వే నవ్వి నువు ఎల్లిపోమాకే అరె లొల్లి గిల్లి సెయ్యకుండా जल्दी రాయే మత్తెక్కించినవే మందెయ్యకుండా గమ్మో నీ అందం సల్లంగుండ పగలు రేయంటూ తేడా లేకుండా తెగ నచ్చేసినవే బుజ్జికొండ చెయ్యే పట్టేసి ఒట్టేసి కట్టేసి నీతో జత కట్టేయినా గేరే మార్చేసి నా జోరే పెంచేసి నీతో చిందేసేయినా పిల్లా నీ इश्क లో నిండా మునకేసానే పుస్తె కట్టాలని full గా fix అయ్యానే ఓపాలిటు సూడే నీ సొమ్మేంపోదే ఓ అర నవ్వే నవ్వి నువు ఎల్లిపోమాకే అరె లొల్లి గిల్లి సెయ్యకుండా जल्दी రాయే
Writer(s): Lakshmi Priyanka, Sandy Addanki Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out