Top Songs By Deepu
Credits
PERFORMING ARTISTS
Deepu
Performer
Rahul Nambiar
Performer
Raashi Khanna
Actor
Sai Dharam Tej
Actor
SS Thaman
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
Composer
Srijo
Songwriter
Lyrics
కనుబొమ్మే నువ్వు కనబడితే
సరి కలలెగరేయసేనుగా
కనుకేమో తలకిందులుగా
పడి మది మతి
తిరిగేనుగా
హైరానా పడిపోయా
హాయిని వదిలిన ఎధవలనా
ఇంకొంచం అడిగేసా
తియ్యని హాయిని వద్దనకా
Honey i'm a feeling feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason i'm going going going high
Baby you're running on my mind
You are my high
(High... high)
(You are my high
You are my high
You are my high
You are my high)
కనుబొమ్మే నువ్వు కనబడితే
సరి కలలెగరేయసేనుగా
కనుకేమో తలకిందులుగా
పడి మది మతి
తిరిగేనుగా
ఊపిరాగినా లొంగిపోకని
రెచ్చగొట్టే మనసుమనవి
వయసు విల్లుని ఎక్కుపెట్టని
రేపు ఎవరికి తెలుసునని
ఇంత కాలానికా
నీకు ఈ కోరికా
ఎప్పుడో గుండె
నిచ్చానుగా కానుకా
నీలో ఇలా
కొత్త కొనాలనే
చూసుకుందామని ఇన్నాళ్లు
ఆగానుగా
Honey i'm a feeling feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason i'm going going going high
Baby you're running on my mind
You are my high
కనుబొమ్మే
Writer(s): Thaman Ss
Lyrics powered by www.musixmatch.com