Featured In

Credits

COMPOSITION & LYRICS
Ramana rela rela
Ramana rela rela
Songwriter

Lyrics

సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్ని నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో Pulsar bike మీద రాను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో Pulsar bike మీద రాను బావ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్ని నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో Pulsar bike మీద రాను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో Pulsar bike మీద రాను బావ College time లోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావ నీలాంటోడికి సనువివ్వను బావ పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగా నేను రాను బావ నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో Pulsar bike మీద రాను బావ Ok thank you ఆ vidio చూసినందుకు ప్రతిఒక్కరికి కూడా దాన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నన్ను ఎంతగా అయితే support చేశారో శ్రీ and మా sister అయినటువంటి Divyaగారిని కూడా మీరు అలాగే support చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను So మట్టిలో మాణిక్యం మన దివ్యగారు చాలా అంటే చాలా బాగా పాడుతారు So and నన్నయితే ఎంతగానైతే Support చేశారో so తనని కూడా support చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ అలాగే మీ channel అయినటువంటి రమణ real creations youtube channel Subscribe చేసి ఇంకెంతో ఉన్నతస్తాయిలో నన్ను నిలబెడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ok thank you All the best
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out