Music Video

Anand Telugu Movie || Nuvvena Full Song With Lyrics || Raja,Kamalini Mukherjee
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Mohana Bhogaraju
Mohana Bhogaraju
Performer
COMPOSITION & LYRICS
Veturi
Veturi
Songwriter

Lyrics

మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలవేనా కన్నీరేనా తేనెటీగలాగ కుట్టి తీపిమంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లె సూదిగుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా
Writer(s): Veturi, K.m. Radhakrishnan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out