Music Video

Jyothilakshmi
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
S. Janaki
S. Janaki
Lead Vocals
COMPOSITION & LYRICS
K. Chakravarthy
K. Chakravarthy
Composer

Lyrics

నమస్కారమండి ఆయ్ అవునండి అయ్యబాబోయ్ ఈలలెందుకండి వచ్చేశానుగా మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి వాయించరా సచ్చినోడా ఊపు కావాలి ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ hotel కెళ్ళానండి Room-u కావాలి అన్నాను Double-ah single-ahఅన్నారు Doubleఏ అన్నాను Ac-ah non ac యా? అన్నారు Acయే అన్నాను పేరు అన్నాడు జ్యోతిలక్ష్మి అన్నాను అనగానే గబుక్కున చూశాడు గుట్టుక్కున నవ్వాడు గబుక్కున చూశాడు గుట్టుక్కున నవ్వాడు అతుక్కున లేచాడు పుటుక్కున పిలిచాడు అతుక్కున లేచాడు పుటుక్కున పిలిచాడు గుర్కా రామ్ సింగ్ operator అజిత్సింగ్ కిళ్లీ కొట్టు కిషన్ సింగ్ Paper stall ధారాసింగ్ ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఏమని అరిచారో తెలుసా జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది అని చెప్పి గోల గోల చేసి చివరికి room-u number నూట పదకొండు ఇచ్చాడు తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు మంచం క్రింద నలిగిన మల్లెమొగ్గలు మంచం మీద మిగిలిన ఆకువక్కలు మంచం మీద చాటున ఒలికిన పాల చుక్కలు పాల చుక్కలు కంగారు పడి ఏమిటా అని అడిగాను ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు ఆ నిద్దర్లు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను పడుకోగానే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని phone డ్రుర్ డ్రుర్ డ్రుర్ మని bell-u ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని phone డ్రుర్ డ్రుర్ డ్రుర్ మని bell-u ధన్ ధన్ ధన్ మని తలుపు ధన్ ధన్ ధన్ మని తలుపు రా రా రా రా రమ్మని పిలుపు రా రా రా రా రమ్మని పిలుపు ఏమిటా అని తలుపు తీశాను తియ్యగానే First floor-u పాపయ్య రెండో floor-u రంగయ్య ఆయ్ మూడో floor-u ముత్తయ్య Lift boy లింగయ్య ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది ఆ తరువాత ఎలాగూ మా ఇంటికెళ్లి పోయాను తీరా ఇంటికెళితే గుమ్మానికి మామిడి తోరణాలు ఇళ్ళంతా మనుషుల తిరనాళ్లు గదిలో కొత్తవి ఆభరణాలు గదిలో కొత్తవి ఆభరణాలు చూసి చూడని నవ్వుల బాణాలు కంగారు పడిపోయి అండి ఏమిటా అని అడిగాను ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చారన్నారు అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాబు చేసి కూర్చోబెట్టారు కూర్చో గానే పెళ్ళికొడుకు తమ్ముడు తమ్ముడుగారి తండ్రి హెయ్ తండ్రిగారి తాత ఆ తాతగారి మనవడు అరుచుకుంటూ లేచారు విరుచుకుంటూ అరిచారు అరుచుకుంటూ లేచారు విరుచుకుంటూ అరిచారు ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది అని కోపంగా ఎళ్ళిపోయారు ఆ అందరి కోసం అలా ఉండమంటారా ఇలా చీరకట్టుకోమంటారా
Writer(s): Rajshri, Shibu Chakravarthi, Dasari Narayana Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out