Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Mickey J Meyer
Mickey J Meyer
Performer
Nakul Abhyankar
Nakul Abhyankar
Performer
Ramya Bhat Abhyankar
Ramya Bhat Abhyankar
Performer
Santosh Shoban
Santosh Shoban
Actor
Malvika Nair
Malvika Nair
Actor
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Rehman
Rehman
Lyrics

Lyrics

గల గల ఏరులా ప్రవహించాలిలా అడుగడుగో అలలా తుళ్ళి పడేలా ఈ తిరుగుడు ఏలా ఈ తికమక లేలా నువ్వెటు వెళ్లాలో నీకే తెలియాలా ఇదిగో దాటేస్తే వెనక్కి పోలేం ఒఒఒ ఒఒఒ మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో ఎదో చిత్రం గీసి హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో చైత్రాలే ఊరించే ఈ దారేది నేస్తం ఏ గమ్యం కాదే శాశ్వతం ఓ పదా మలుపు ఏదైనా అలా పలకరించేద్దాం లేలే లేలేలే తెలియదు కదా మునుముందు కనులే చెదిరే చిత్రాలెన్నెన్నున్నాయో ఎం చూపిస్తాయో మనసుతో చుసేయ్ కల నిజం ఒకే జగం కదా పెదవులపై మెరుపే వెలుగై నడిపే కబురులు నో నో ఈ కవితలు నో నో మైమరుపులు నో నో నోన నోన నో పరుగులు నో నో ఈ మెలికలు నో నో ఈ తగువులు నో నో అసలెందుకు ఈ గొడవంతా మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో ఎదో చిత్రం గీసి హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో చైత్రాలే పూయించే ఈ దారేది నేస్తం ఏ గమ్యం కాదే శాశ్వతం పదా మలుపు ఏదైనా అలా పలకరించేద్దాం లే లే లే లే
Writer(s): S Attavur Rahim, Vishal Lalit Jain Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out