Music Video

Najareyuda Naa Yesayya || నజరేయుడా నా యేసయ్యా ||
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Pastor. Anand Jaya Kumar
Pastor. Anand Jaya Kumar
Performer
COMPOSITION & LYRICS
Hosanna ministries kurnool
Hosanna ministries kurnool
Songwriter
PRODUCTION & ENGINEERING
Pas. Freddy Paul
Pas. Freddy Paul
Producer

Lyrics

పల్లవి: నజరేయుడా నా యేసయ్యా - ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని - గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను - నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని - వ్రేలాడదీసిన నా యేసయ్యా (2) నీకే వందనం - నీకే వందనం నీకే వందనం - నీకే వందనం ||నజరేయుడా|| 2.అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి (2) జలములలో బడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం - నీకే వందనం నీకే వందనం - నీకే వందనం ||నజరేయుడా|| 3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం - నీకే వందనం నీకే వందనం - నీకే వందనం ||నజరేయుడా||
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out