Music Video

Mani Sharma's Hot Hot Ra Lyrical Video | Jilebi Telugu Movie Songs | Sree Kamal | Shivani Rajasekhar
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Dinker Kalvala
Dinker Kalvala
Performer
MaaHaa
MaaHaa
Performer
Sree Kamal
Sree Kamal
Actor
Rajendra prasad
Rajendra prasad
Actor
Murali Sharma
Murali Sharma
Actor
Shivani Rajasekhar
Shivani Rajasekhar
Actor
COMPOSITION & LYRICS
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics
Murali Sharma
Murali Sharma
Composer

Lyrics

Hot hot రా hot రా మిర్చి ఘాటు రా ఘాటు రా ఉన్న life లో Best part రా జవాని DJ beat రా beat రా Freedom gate రా gate రా రచ్చ చెయ్యక వదలకూడదీ కాలాన్ని ప పదమందిగా లేత మీసాల తొందర జోరుగా చెలరేగరా మజాల License మంది రా దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో ఏయ్ college రోజులే తోపురా మా దోస్తుల్నేస్కొని పోతున్నా అరే mass bunk లో Class first లో full Freedom ఇక local అంట Global అంట పదరా పోరిలంటూ story లంటూ వినరా ఖాళీగుంది college అంతా తిరిగా Cinemaలు షికార్లు DJలు పుకార్లు First time-uగా తొలి తొలి కలలకు తలుపులు తీద్దాం Fun time-uగా ఎదిగిన వయసులో మెరుపును చూద్దాం Chill time-uగా చిరు చిరు తప్పులు चल రే చేద్దాం Full time-uగా మన ప్రతి నిమిషం నవ్వుల ధూమ్ ధామ్ దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో ఏయ్ కలిసుండే పాఠాలే మొదలు Chill అయ్యే మిత్రులు చాలు నాలుగైదేళ్లలో చూడని life అంతా చూసేసి లెక్కేసి भागो Just chill out the max yaro Friends in the back मारो College లో gang gang Bring it back మళ్లీ మళ్లీ తిరిగిరాదు మామ ఆ రోజుల్లో మన బాబులు కూడా Naughty నే రా चुप चाप-uగా వాళ్ళందరూ చేసిన పనులింతేరా ఈ రోజిలా మనకొక Chance ఇది దొరికెను పదరా ఈ ageలో సరదా పడనిదే తేడా కదరా దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో దుం దుమారే దుం దుం దుమారే దుం బ్రహ్మచారులం రో Chill చిలాసుగా full relaxగా దుమ్ము రేపుతాం రో
Writer(s): Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out