Listen to Cheliya Cheliya by Ranjith

Cheliya Cheliya

Ranjith

Soundtrack

16,501 Shazams

Music Video

Cheliya Cheliya - Nenu Rowdy Ne | Video Song | Nayanthara,Vijay Sethupathi | Ranjith | Anirudh
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Ranjith
Ranjith
Vocals
Chandra Bose
Chandra Bose
Performer
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer

Lyrics

చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ రాణీ నిను చూడంగానే రౌడీయే romantic అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర గిర గిర గిర గిర గిర మంటూ Right అయిన wrong యే అయినా ఏదో ఒక plan యే వేసి ఎటు వైపో ఎత్తుకుపోతా సర సర సర సర సర సర మంటూ Black and white కళ్ళే నిన్ను చూస్తే colour అయి పోయనే నిదరోయిన brain యే నువ్వొచ్చాకే bright గా మారెనే నీ shape అబ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ మనసంతా అయ్య య్య య్య య్య య్య య్య య్యో గిల గిల గిల గిల గిల గిల లాడే చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ ఏ నువ్వు నన్ను చూసిన చూపే మాటల్లే మారిందే నాలోని తియ్యని మాటే నీ చెవిని చేరదులే అందమా నా కలలకు మెలకువ నీవే బంధమా నా బ్రతుకున వేకువ కావే ఒక గులాంలాగా నేను ఉంటున్నా నిన్ను గుండెల్లోన నింపు కుంటానే అరే ఏడేడు జన్మలన్నింటా నా ప్రేమంటే నువ్వేనంటా చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ రాణీ నిను చూడంగానే రౌడీయే romantic అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర గిర గిర గిర గిర గిర మంటూ Right అయినా wrong యే అయినా ఏదో ఒక plan యే వేసి ఎటు వైపో ఎత్తుకుపోతా సర సర సర సర సర సర మంటూ Black and white కళ్ళే నిన్ను చూస్తే colour అయి పోయనే నిదరోయిన brain యే నువ్వొచ్చాకే bright గా మారెనే నీ face అరె రె రె రె రె రె నీ shape అబ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ మనసంతా అయ్య య్య య్య య్య య్య య్య య్యో గిల గిల గిల గిల గిల గిల లాడే
Writer(s): Anirudh Ravichander, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out