Lyrics

ఆత్మ స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నను నింపుమా ఆత్మ స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నను నింపుమా నీ ఆత్మ శక్తిని నా కొసగుమా నీ ఆత్మ శక్తిని నా కొసగుమా పరిశుద్దాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్దాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్దాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్దాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్దాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్దాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్దత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్దత నీయుమా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయింతివి అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయింతివి మాపై దిగిరావయ్యా శక్తినొసగుమయ్యా మాపై దిగిరావయ్యా శక్తినొసగుమయ్యా
Writer(s): Mr. Konda Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out